1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

క్లైమాక్స్ లో ఎన్టీఆర్ సినిమా

IndiaGlitz [Tuesday, April 29, 2014]
Comments
View Junior NTR Gallery
View Junior NTR Gallery

ఎన్టీఆర్ సినిమా రభస ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ కలిసి తెరకెక్కిస్తున్నారు. సమంత, ప్రణీత నాయికలు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

క్లయిమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. దర్శకుడికి బాగోలేకపోవడంతో ఈ మధ్య కొన్నాళ్లు షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు క్లయిమాక్స్ షూటింగ్ కు మాత్రం సంతోష్ శ్రీన్ వాస్ దగ్గరుండి అన్ని పనులను చూసుకుంటున్నారట. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ సినిమాకు పనిచేయనున్నారు.
Jagapathi Babu confirms acting with RajinikanthOther News


Nani's next is not 'Jai Balayya'

'Bruce Lee' key scenes being shot

Ghazal Srinivas Sings On 'Ragging'

Katrina Kaif to reprise Manchu Lakshmi ?

Shruti Haasan is pumped up

'Cheekati Rajyam' first look trailer on 16th

'Bengal Tiger' first look

Zee Telugu to telecast Santosham Awards 2015 on Sept 6th

Who will direct Ram Charan's next ?

'Eega 2' on the cards

'Puli' Telugu audio launch date

20 Lakh Views for Size Zero/Inji Iduppazhagi Teaser

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani's next is not 'Jai Balayya'
 'Bruce Lee' key scenes being shot
 Ghazal Srinivas Sings On 'Ragging'
 Katrina Kaif to reprise Manchu Lakshmi ?
 Shruti Haasan is pumped up
 'Cheekati Rajyam' first look trailer on 16th
 'Bengal Tiger' first look
 Zee Telugu to telecast Santosham Awards 2015 on Sept 6th
 Who will direct Ram Charan's next ?
 'Eega 2' on the cards
 'Puli' Telugu audio launch date
 20 Lakh Views for Size Zero/Inji Iduppazhagi Teaser
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.