1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఖండించిన రాజమౌళి

IndiaGlitz [Tuesday, March 25, 2014]
Comments

దర్శకమౌళి ఇప్పుడు 'బాహుబలి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కాకుంటే ఇటీవల రాజమౌళి నెక్స్ట్ మూవీ గురించి వార్తలు వచ్చాయి. రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ స్లైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తో చేయనున్నాడని సమాచారం రావడంతో ఈ రూమర్స్ కి రాజమౌళియే స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. తనకు కూడా బన్నితో సినిమా చేయాలని ఉన్నప్పటికీ ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా అది కుదరదు.

బాహుబలి సినిమాతో బిజీగా ఉన్నాను. ఈ సినిమా 2015లో విడుదల అవుతుంది. అప్పటి వరకు ఏ సినిమా గురించి ఆలోచించే స్థితిలో లేను. ఆ సినిమా తర్వాతే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది డిసైడ్ అవుతుంది అన్నారు. తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి అండ్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరో సంవత్సరం పాటు కష్టపడితే కానీ ఆ సినిమా కొలిక్కిరాదు మరి.Other News


Devi Sri Prasad and Boyapati on Legends bike

Ram Gopal Varmas satire on Modi

Legend censor work today

Ravi Tejas next movie with BGopal ?

Devi Sri Prasad and Boyapati on Legends bike

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Devi Sri Prasad and Boyapati on Legends bike
 Ram Gopal Varmas satire on Modi
 Legend censor work today
 Ravi Tejas next movie with BGopal ?
 Rajamouli clears rumours about film with Allu Arjun
 Allu Arjun couples photos trend in internet
 Ram Charan Sreenu Vaitla film from September
 Narendra Modi loves meeting with Nagarjuna
 లేడీస్ & జెంటిల్ మేన్ ఫస్ట్ లుక్
 Jana Sena Vizag Meet Posters
 Madhura Sreedhars Ladies & Gentlemen first look launch
 Actor Uday arrested in drugs case
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.