1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గాయాలతో ఆసుపత్రి పాలైన నజ్రీయా

IndiaGlitz [Wednesday, November 13, 2013]
Comments

దర్శకుడు బాలాజీ మోహన్ దర్శకత్వంలో  మమ్ముట్టి తనయుడు దుల్హర్ సల్మాన్, నజ్రీయా జంటగా తెరకెక్కుతున్న సినిమా 'వాయ్ మూడి పెసువోమ్'. ఈ చిత్రం ప్రస్తుతం మున్నార్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ షూటింగ్ చిత్రీకరణలో హీరోయిన్ నజ్రీయా గాయాలతో ఆసుపత్రి పాలైంది.

షూటింగ్ లో భాగంగా స్కూటర్ వేగంగా నడిపే సన్నివేశంలో కంట్రోల్ తప్పడంతో స్కూటర్ స్కిడ్ కావడంతో నజ్రీయా కింద పడిపోయింది. బాగానే గాయాలైయ్యాయట మరి. ప్రస్తుతం నజ్రీయా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందట. దుల్హర్ సల్మాన్ ఈ సినిమాతో ఇటు తమిళంలో, మలయాళంలో పరిచయమవుతున్నాడు.
Manchu Familys Entertainer Pandavulu Pandavulu TummedaOther News


Mahesh Babus 1 Enters Into Dubbing Phase

SPBs Lullaby For Preminchali

NikhilSwathi Karthikeya Finishing Stages Of Shooting

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Naga Chaitanya's heroine confirmed
 Trisha signs another horror film
 Chiranjeevi's title for Suriya
 Praveen Sattaru picks Mahesh Manjrekar
 I never had any public spat with Chiru: Dasari
 Sunny Leone is 2014's Most Desirable Woman
 Photo feature : Hot Kriti Sanon on the cover of Filmfare
 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.