1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గోపిచంద్ సినిమా ప్రారంభం

IndiaGlitz [Friday, April 11, 2014]
Comments

'లక్ష్యం' వంటి భారీ హిట్ కొట్టిన పెయిర్ హీరో గోపిచంద్, దర్శకుడు శ్రీవాస్ మరోమారు మాయ చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరూ కాంభినేషన్ లో వస్తున్న కొత్త సినిమా శుక్రవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. భవ్యక్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. 

రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్. శ్రీధర్ సీపాన ఈ సినిమాకి డైలాగ్స్, కథను అందిస్తున్నాడు. కోనవెంకట్, గోపిమోహన్ లు స్ర్కీన్ ప్లే అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కి ప్రాధాన్యముంటుందట. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. గోపిచంద్, శ్రీవాస్  హిట్ పెయిర్ కలయిక సినిమాపై అంచనాలను పెంచుతుంది.



Other News


SC orders Mohan Babu to file an affidavit

Ive spent sleepless nights with hunger : Jagapathi Babu

Devi Sri Prasads shocking satire on Boyapati Srinu

Gopichand Srivas movie launched

SC orders Mohan Babu to file an affidavit





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 SC orders Mohan Babu to file an affidavit
 Ive spent sleepless nights with hunger : Jagapathi Babu
 Devi Sri Prasads shocking satire on Boyapati Srinu
 Gopichand Srivas movie launched
 Write your own review on Race Gurram
 Friday Fiesta
 Nenu Naa Premakatha shoot completed
 Manam trailer with Race Gurram movie
 మిర్చిలాంటి ప్రెస్ మీట్
 Krishnam Raju out His nephew in
 Bollywood music director for Pawan Venky film
 Rowdy amasses super collections in the first week
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.