1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గోపి బన్నీల చిత్రం కన్ ఫర్మ్

IndiaGlitz [Saturday, September 21, 2013]
Comments

గొపి చంద్ మలినేని, 'డాన్ శీను', 'బలుపు' వంటి హిట్ చిత్రాల ద్వారా స్టార్ దర్శకుడిగా మారాడు. ఈ దర్శకుడి మరో చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్నాడట. ఇదేమీ గాలి వార్త కాదు. ఈ సినిమాకి కథ, మాటలను సిద్ధం చేస్తున్న కోనవెంకట్ ఈ విషయాన్ని ధృవీకరించాడు.

ఇంతకు ముందు కోన అల్లు అర్జున్ తో కలిసి 'హ్యపీ' సినిమాకి పనిచేశాడు. ఇది రెండవ సినిమా. ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైన్ గా తెరకెక్కనుందట. ప్రస్తుతం బన్నీ 'రేసుగుర్రం' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. 'రేసుగుర్రం' తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర టెక్నిషియన్ల వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.Other News


Madalasa To Debut In Kavita Barjatyas Detective thriller Samrat & Co

Hrudaya Kaleyam Employing Foreign Technicians

Potugadu US 2nd Week Schedules

Got My Share Of Experiences Already: Sri

Madalasa To Debut In Kavita Barjatyas Detective thriller Samrat & Co

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Madalasa To Debut In Kavita Barjatyas Detective thriller Samrat & Co
 Hrudaya Kaleyam Employing Foreign Technicians
 Potugadu US 2nd Week Schedules
 Got My Share Of Experiences Already: Sri
 Kamalato Naa Prayanam Completes Shooting
 Nenem Chinna Pillana Coming On 26th September
 Welcome Obama A Clean Entertainer Singeetham
 Radhika Apte In Balayyas Film
 Ramayya Vastavayya Audio On 21st September
 Naa Koduku Bangaram Says Bhanu Chander
 Happy Birthday ANR
 Tammareddy Krishna Murthy Will Be Remembered Forever
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.