close
Choose your channels

'చందమామలో అమృతం' సెన్సార్ పూర్తి

Friday, April 18, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View ‘Chandamama lo Amrutham’ Movie Gallery
View ‘Chandamama lo Amrutham’ Movie Gallery

జస్ట్ ఎల్లో మీడియా ఫ్రై.లిమిటెడ్ పతాకంపై గంగరాజు గుణ్ణం దర్శకత్వంలో ఊర్మిళ గుణ్ణం నిర్మిస్తున్న సినిమా 'చందమామ లో అమృతం'. శ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవల అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఆడియో విడుదలైంది. అమృతం సీరియల్ ను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ఈ సినిమా. అవసరాలశ్రీనివాస్ ప్రధానపాత్రలో నటించారు. ఇటీవల సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది.

అవసరాల శ్రీనివాస్, హరీష్, శివనారాయణ, వాసు ఇంటూరి, ధన్య బాలకృష్ణ, సుచిత్ర, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, కృష్ణ భగవాన్, చంద్రమోహన్, ఎల్బీ శ్రీరాం తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా - రసూల్ ఎల్లోర్, సంగీతం - శ్రీ, లిరిక్స్ - అనంత శ్రీరామ్, ఎడిటింగ్ - ధర్మేంద్ర, డ్యాన్స్ - విజయ్, గ్రాపిక్స్ - ఈ సి యస్, లాఫింగ్ డాట్స్, సహ నిర్మాత - సందీప్ గుణ్ణం, నిర్మాత - ఊర్మిళ గుణ్ణం, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - గంగరాజు గుణ్ణం.

Watch 'Chandamama lo Amrutham' Trailers

Follow us on Google News and stay updated with the latest!