1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చరణ్ తో త్రివిక్రమ్ సినిమా?

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కృష్ణవంశీ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడట.త్రివిక్రమ్ చెప్పిన లైన్ నచ్చడంతో చరణ్ సినిమాకి సిద్ధమైపోతున్నాడట. ఇదొక సోషియో ఫాంటసీ చిత్రంగా ఉండవచ్చునని టాక్ వినపడుతుంది.

చిరంజీవి కెరీర్లో రూపొందిన 'జగదేకవీరుడు-అతిలోకసుందరి' ఎంత పెద్ద ఘనవిజయాన్ని సాధించిందో మనందరికి తెలుసు.చిరు కెరీర్ లోనే టాప్ మోస్ట్ హిట్ గా,ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచింది.ఇప్పుడు చరణ్ సైతం అలాంటి సినిమానే చేయాలని ఉవ్విల్లూరుతున్నాడట.చరణ్ కెరీర్ లోనే హ్యయస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందట.నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే.




హృదయకాలేయం ఆడియోకి క్రేజి ఆఫర్



Other News


APCWA Changed To Telugu Cine Writers Association

Vishwaroopam 2 Coming In May

Happy Birthday To Nani





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.