Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

చరణ్ బర్త్ డే కానుక

IndiaGlitz [Saturday, February 22, 2014]
Comments

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కృష్ణవంశీ దర్వకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ జోడిగా కాజల్ ఆగర్వాల్ ఇందులో నటిస్తుంది. ఇందులో చరణ్ బాబాయిగా శ్రీకాంత్ నటిస్తుండగా అతనికి జోడిగా కమలిని ముఖర్జీ నటిస్తుంది. రామ్ చరణ్ తాతగా రాజ్ కిరణ్ నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చి,నాగర్ కోయిల్ లో జరుగుతుంది.

అసలు విషయమేమంటే ఈ మద్య అందరూ స్టార్స్ వారి పుట్టినరోజులను పురస్కరించుకుని వారు నటించిన సినిమాల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.అదేవిధంగా వచ్చేనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కృష్ణవంశీ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారట. ఇదే మెగా అభిమానులకు చరణ్ పుట్టినరోజు కానుక. ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బండ్లగణేష్ నిర్మిస్తున్నారు.




మే లో రానున్న 'విశ్వరూపం-2'




Ram Charan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Gopichand ok, what about Ram Charan?
 Ram Charan Birthday Posters
 Happy Birthday Ram Charan
 Whom did Ram Charan target with that monkey pic ?
 Thaman to replace Anirudh for Ram Charan's film
 Anirudh out of Ram Charan - Sreenu Vaitla film
 Ram Charan - Sreenu Vaitla movie regular shooting starts
 Ram Charan - Sreenu Vaitla Movie Launched
 Ram Charan's film will end those silly rumours
 Ram Charan targeted it once again

Other News

 Lawrence's 'Ganga' new release date
 Trivikram always believes in him
 Manchu Family members meet Narendra Modi
 Photo feature : Nani's risk
 No clarity on release date
 Mahesh Babu's philanthropic side
 Sreesanth's Telugu film from August
 Mahesh Babu - Trivikram movie from June ?
 Will 'Dohchay' live up to the expectations ?
 Sridevi joins Instagram



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Lawrence's 'Ganga' new release date
 Trivikram always believes in him
 Manchu Family members meet Narendra Modi
 Photo feature : Nani's risk
 No clarity on release date
 Mahesh Babu's philanthropic side
 Sreesanth's Telugu film from August
 Mahesh Babu - Trivikram movie from June ?
 Will 'Dohchay' live up to the expectations ?
 Sridevi joins Instagram
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.