1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చిన్మయికి ఛాన్స్ ఇవ్వని సమంత

IndiaGlitz [Sunday, November 17, 2013]
Comments

టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పేరుతెచ్చుకుంది సమంత. తన తెలుగు సినిమాల కెరీర్ లో సింహ భాగం విజయాలనే సొంతం చేసుకుంది ఈ చెన్నై సుందరి. ఆమె విజయంలో మరొకరికి కచ్చితంగా వాటా దక్కుతుంది. ఆమె మరెవరో కాదు గాయనిగానూ, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ రాణిస్తోన్న చిన్మయి. సమంత తొలి చిత్రం 'ఏమాయ చేసావె' నుంచి చిన్మయి తన గొంతునిచ్చి కలిసొచ్చింది. సమంతకి చిన్మయి డబ్బింగ్ చెప్పే విధానం కూడా నిజంగా సమంతానే డబ్బింగ్ చెబుతోందా? అనిపించేలా ఉంటుంది. అంతగా సమంతకి చిన్మయి గాత్రం సూటయ్యింది.

తనకు తెలుగు బాగా వచ్చినా.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోగలిగినా.. చిన్మయి ఫ్యాన్స్ ని హర్ట్ చేయడం ఇష్టంలేక డబ్బింగ్ కి దూరంగా ఉండిపోతున్న సమంత.. ఇప్పుడిప్పుడే చిన్మయిని దూరంగా ఉంచడం మొదలుపెట్టేస్తోంది. ఈ మధ్యనే తను యాక్ట్ చేసిన 'డాబర్ వాటికా కోకోనట్ హెయిర్ ఆయిల్' యాడ్ కోసం తెలుగులో సమంత తన గాత్రమందించేసింది.  యాడ్స్ రూపంలో మొదలైన సమంత తెలుగు డబ్బింగ్ మున్ముందు ఎంత వరకు వెళుతుందో మరి!
20 నుంచి సూర్య సినిమా షూటింగ్Other News


Sachin Tendulkar Is Bharat Ratna Indeed: Director Maruthi

Ajith Nayana Taras Aata Arambham In End of November

Sri Haris last film Siva Keshav To Be Released On 5th DecemberSamantha Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*768

Related News

 Venkatesh about 'Piku' remake
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 1 year for 'Manam'
 Akshara Haasan replaces Samantha
 Samantha's look in her new film
 Samantha out of Gautham Menon - Naga Chaitanya film ?
 Son of Satyamurthy joins the Ivy League
 Samantha rejects Sivakarthikeyan?
 Spotted: Samantha and Chaitu
 'Son Of Satyamurthy' thanks meet held grandly

Other News

 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Balakrishna's grandson name announced
 Remembering legend NTR on his 92nd birth anniversary
 'Baahubali' run time
 'Kick 2' new stills
 He will play a key role in 'Dictator'
 Burning Star all set to roar
 'Andhra Pori' on June 5th
 'Jyothi Lakshmi' audio and release dates
 Thagubothu Ramesh ties the knot with SwathiCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Balakrishna's grandson name announced
 Remembering legend NTR on his 92nd birth anniversary
 'Baahubali' run time
 'Kick 2' new stills
 He will play a key role in 'Dictator'
 Burning Star all set to roar
 'Andhra Pori' on June 5th
 'Jyothi Lakshmi' audio and release dates
 Thagubothu Ramesh ties the knot with Swathi
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.