1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చిన్మయి రాహుల్ ఆదర్శం

IndiaGlitz [Monday, May 05, 2014]
Comments

ప్రముఖ గాయని చిన్మయి, వర్ధమాన నటుడు రాహుల్ వివాహం చెన్నైలో సోమవారం ఉదయం జరిగింది. 'కన్నత్తిల్ ముత్తమిట్టాల్' సినిమా ద్వారా చిన్మయి గాయనిగా పరిచయమైంది. తెలుగు, తమిళ్, హిందీ సినిమా పాటలను పాడిన ఘనత ఆమెది. సమంత, త్రిష, కాజల్ కు డబ్బింగ్ కూడా చెప్పింది చిన్మయి. రాహుల్ మాస్కోవిన్ కావిరి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులో అందాలరాక్షసితో పాటు పలు సినిమాల్లో నటించారు.

వీరిరువురి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో చెన్నైలో సోమవారం ఉదయం వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి వధూవరులు ఇరువురు కానుకలు స్వీకరించలేదు. ఎవరైనా తమకు కానుకలు ఇవ్వదలచినచో వాటి స్థానంలో వాటికి ఖర్చుపెట్టే డబ్బుని లడఖ్ లోని 17,000ఫీట్ ఫౌండేషన్ కు అందజేయాల్సిందిగా మనవి చేసుకున్నారు. వీరిద్దరి మనసు మంచిదని ఆహూతులందరూ ఆశీర్వదించి అక్షింతలు వేశారు.
Rajinikanths first tweet detailsOther News


Super star Rajinikanth joins twitter

Nara Rohiths Nala Damayanthi in regular shoot

"Hrudaya Kaleyam" rerelease on May 9th

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.