1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చిరు పవన్ అతిథులుగా వరుణ్ తేజ్

IndiaGlitz [Wednesday, February 26, 2014]
Comments

మెగాఫ్యామిలీ నుండి తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్న మరో వారసుడు వరుణ్ తేజ్. చిరంజీవి రెండవ తమ్ముడు నాగబాబు తనయుడైన వరుణ్ తేజ్ హీరోగా ఈ 27న అంటే రేపు ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.  ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అతిథులుగా హాజరుకానున్నారని సమాచారం.ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మా టీవీ వారు లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు.

తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక డెబ్యూ హీరో సినిమా ప్రాంభోత్సవాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం ఇదే మొదటిసారి.  ఈ టెలికాస్ట్ రేపు ఉదయం 11 గంటలకు ప్రత్యక్షప్రసారం కానుంది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్వకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్, మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు అధికారకంగా తెలియాల్సి ఉంది. ..సో ఆల్ ది బెస్ట్ టు వరుణ్ తేజ్.
Meet The New Pop Diva Mumaith KhanOther News


Srinu Vaitla Thanks Mahesh Babu

Oh My God To Shoot In May

Chiranjeevi The Last Chief Minister Of Andhra Pradesh?

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Dil Raju bags 'Cinema Choopistha Maava' Nizam rights
 'Daana Veera Soora Karna' on Aug 15th
 Rahul Dev's emphasizes on fitness
 I don't believe in fashion trends: Aditi Rao
 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Kajal Aggarwal to star in Lawrence's film
 Raashi to play a cop in her next
 Srimanthudu gets U/A certificate
 Teja's Hora Hori censored with U/A
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.