1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చిరు 150వ చిత్రం రీమేకా?

IndiaGlitz [Wednesday, January 15, 2014]
Comments

మెగాస్టార్ తిరిగి సినీరంగ ప్రవేశం చేయనున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ తర్వాత ఆయన తన 150వ సినిమా చేయనున్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తమిళంలో విజయవంతమైన    'జిల్లా' సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నట్లు అది కూడా ఓ సూపర్ స్టార్ తో చేయబోతున్నట్లు తెలియజేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చిరంజీవి సినిరంగ పునఃప్రవేశానికి బలాన్ని చేకూర్చుతున్నాయి.

చిరంజీవి 150వ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడనే వార్తలు వినవస్తుండగా తాజాగా ఈ 'జిల్లా' సినిమాని చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేయబోతున్నట్లు, మోహన్ లాల్ పాత్రను చిరంజీవి, విజయ్ పాత్రను రామ్ చరణ్ చేయబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. చిరంజీవి తన 149వ సినిమా 'మగధీర'లో చరణ్ తో కొద్దిసేపే స్ర్కీన్ ఫై కనపడినప్పటికీ తన 150వ సినిమాలో పూర్తి నిడివిలో కనపడనున్నాడన్నమాట.

ఏదైమైనా ఈ క్రేజి కాంభినేషన్ కోసం అధికారకంగా  తెలిసేంత వరకు  వేచి చూడాల్సిందే.
Anjali Devi Was A Mother In Every Telugu Family: DasariOther News


Anjali Devi Passes Away

ప్యార్ మే పడిపోయానే 90% టాకీ పూర్తి

Prakash Rajs Ulavacharu Biryani In Post ProductionChiranjeevi Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Chiranjeevi's cameo is a rumour ?
 Chiranjeevi takes a holy dip in Godavari
 RGV confirms Puri Jagannadh's exit ?
 TSR TV9 NATIONAL FILM AWARDS -2013 & 2014 event to be held grandly
 New twist in Chiranjeevi's 150th film
 Did she leave Balakrishna for Chiranjeevi ?
 Chiranjeevi attends Srija's convocation in London
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 What is Chiranjeevi doing there ?

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 Mahesh: Tollywood's eye candyCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 Mahesh: Tollywood's eye candy
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.