1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

జనవరి లో అమ్మా నాన్న ఊరెళితే?

IndiaGlitz [Saturday, December 28, 2013]
Comments

సుజాత ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'అమ్మా నాన్న ఊరెళితే..?'. సోనియా ఆగర్వాల్ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తుంది. జక్కుల నాగేశ్వరరావు నిర్మాత. అంజి శ్రీను దర్శకుడు. ఈ సినిమాని జనవరి మూడో వారంలోవిడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా ఇది. నేటి యువతను ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. ప్రస్తుతం తొలికాపీ సిద్ధమైంది. సినిమాని జనవరి మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.

సిద్ధార్థ్ వర్మ, మధు, తేజ, విజయ్, మనస్విని, శిల్పాస్విత, సుస్మిత, శివకృష్ణ, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతంః మున్నాకాశి, కెమెరాః ఖాదర్, నిర్మాతః జక్కుల నాగేశ్వరరావు, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వంః అంజి శ్రీను.
Tamannah To Act In Balas Direction

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Tamannah To Act In Bala's Direction
 Crime Comedy 'Biskett' Releasing On 1st January
 TV Series 'Gomatha' Takes Off With Muhurtham
 Nani's 'Jendapai Kapi Raju' Audio On The 28th December
 NithiinPuri Heart Attack releasing On 31st January
 Sumanth Dons The Lady Getup In EGEV
 Nithiins Ishq Dubbed In Malayalam As Aye Priya
 VenkyMaruthis Radha To Take Off In January
 రిపోర్టర్ ట్రైలర్ లాంఛ్
 Rajas Tummeda Releasing On 27th December
 Mahesh 1 Nenokkadine Releasing On 10th January
 Yevadu releasing For The Pongal
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.