1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జనవరిలో సిద్ధమవుతున్న కమల్

IndiaGlitz [Thursday, October 24, 2013]
Comments

వివాదాల మధ్య విడుదలైన 'విశ్వరూపం' ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనకు తెలుసు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ 'విశ్వరూపం-2' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి మొదటి వారంలో విడుదల చేయాలని కమల్ హాసన్ భావిస్తున్నాడు.

మరి ఈ సీక్వెల్ ను డిటిఃహెచ్ లో విడుదల చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి.విశ్వరూపంను సైతం ఇలానే విడుదల చేయాలని భావించినప్పటికీ కుదరలేదు.మరి 'విశ్వరూపం-2'ఎన్ని వివాదాలకు తెరతీస్తుందో విడుదల వరకు వేచి చూడాల్సిందే...
Doosukeltha Surpasses Dhee Revenues in USOther News


AR Rahman To Write The Story For A Hindi Film

Allu Arjuns Race Gurram Joins The Sankranthi Race

Sai Ram Shankars New Film To Takeoff Soon

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flight
 'Pandaga Chesko' release date fixed
 Happy Birthday to the master of commercial cinema
 Sampath Nandi guarantees it
 Rajinikanth attends Jayalalithaa's swearing-in ceremony
 Rana introduced Rajamouli to Karan Johar
 1 year for 'Manam'
 Akshara approached for Sandakozhi 2?
 Photo feature : Allu Sirish six pack
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.