1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జూనియర్ నగ్మా మళ్లీ వస్తోందట

IndiaGlitz [Tuesday, November 26, 2013]
Comments

అందం, అభినయం. ఈ రెండు ఉన్నా అదృష్టం లేకపోతే మాత్రం అవకాశాలు అంతంత మాత్రమే. అని నిరూపించిన నాయికలలో ఒకరిగా వేదిక పేరుని కూడా చేర్చుకోవచ్చు. చూడడానిని చిక్కిపోయిన నగ్మాలా ఉండి. జూనియర్ నగ్మాగా పిలవబడే ఈ సుందరికి తెలుగులో 'విజయదశమి, బాణం, దగ్గరగా దూరంగా' లాంటి అవకాశాలు దక్కినా.

వాటిలో ఏ ఒక్కటీ కమర్షియల్ గా విజయం సాధించకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కలేదు. దీంతో పరభాషల్లోనూ పలకరించే ఛాన్స్ లను అందిపుచ్చుకుని అక్కడా నిరూపించుకునే పనిలో పడిందీ అమ్మణ్ణి. అందులో భాగంగానే తమిళంలో 'పరదేశి', మలయాళంలో 'శృంగారవేలన్' అనే సినిమాలతో ఈ ఏడాదిలో తనేంటో నిరూపించుకుంది వేదిక.

ఇప్పుడు తమిళంలో వసంతబాలన్ రూపొందిస్తున్న'కావ్య తలైవన్' కోసం సిద్ధార్థ్, పృథ్వీరాజ్ లతో కలిసి నటిస్తోంది. ఇదిలా ఉంటే. ఈ బక్కపల్చని భామకి  తాజాగా తెలుగులో ఓ అగ్ర కథానాయకుడి సినిమాలో రెండో నాయికగా అవకాశం దక్కిందని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. ఈ సారైనా వేదికకి కమర్షియల్ హిట్ దొరకాలని ఆశిద్దాం.
Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th NovOther News


Small Movies Are More Viable Than Big Productions: KS Rama Rao

Maharshi Raghava Booked Under Attrocities Case

Venkatadri Express Is Not Chennai Express: Sundeep KishanVedhika Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Varun Sandesh's 'Paddanandi Premalo Mari' audio launched
 వేదిక ఫుల్ హ్యాపీస్..
 టెన్షన్ పడుతున్న వేదిక
 Tamil actress bags Brindavanam remake rights
 'Daggaragaa... Dooramgaa...' bags U/A
 'Daggaragaa Doorangaa' to hit screens on Aug 26
 'Daggaraga... Dooramgaa...' audio tomorrow
 'Daggaraga...Dhooranga' shooting in RFC
 Sumanth's flick titled 'Daggaragaa.. Dooramgaa..'
 Sumanth’s flick completes 40% shoot

Other News

 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni heroCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2015 IndiaGlitz.com. All rights reserved.