close
Choose your channels

'జెండాపై కపిరాజు' షూటింగ్ పూర్తి..

Saturday, November 30, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వాసన్ విజువల్ వెంచర్స్ బ్యానర్ లో రూపొందుతున్న సినిమా 'జెండాపై కపిరాజు'. నాని ఇందులో ద్వి పాత్రాభినయం చేస్తున్నాడు. నాని తన కెరీర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అమలాపాల్ హీరోయిన్ గా చేస్తుంది. కన్నడ నటి రాగిణి ద్వివేది ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది.కె.ఎస్. శ్రీనివాస్ నిర్మాత. సముద్ర ఖని దర్శకుడు.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తమిళంలో, తెలుగులో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుందట. . ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.

Follow us on Google News and stay updated with the latest!