1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

డబ్బింగ్ జరుపుకుంటున్న మాలిని 22

IndiaGlitz [Thursday, October 24, 2013]
Comments

రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం 'మాలిని 22'. ఈ సినిమాలో నిత్యామీనన్, క్రిష్ సత్తార్, నరేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ సేతుపతి నిర్మిస్తున్నారు. దర్శకత్వం శ్రీ ప్రియ.

ఈ సినిమా '22 ఫిమేల్ కొట్టాయం' అనే మలయాళ చిత్రానికి రీమేక్. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ దశజరుపుకుంటుంది. వీలైనంత త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చే్స్తుందట.Other News


Legendary golden voice Manna Dey is no more

Doosukeltha Surpasses Dhee Revenues in US

AR Rahman To Write The Story For A Hindi Film

Allu Arjuns Race Gurram Joins The Sankranthi Race

Legendary golden voice Manna Dey is no more

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Legendary golden voice Manna Dey is no more
 Doosukeltha Surpasses Dhee Revenues in US
 AR Rahman To Write The Story For A Hindi Film
 Allu Arjuns Race Gurram Joins The Sankranthi Race
 Sai Ram Shankars New Film To Takeoff Soon
 BHAI Nagarjuna To Interact With Fans On Google Hangout
 Raja Moulis Birthday Gift To Prabhas And His Fans
 Naga Babu Condemns News Of Him & Pawan Kalyan Joining TDP
 Tamasha New Film With Sri As Hero
 Sudheer Babus Next Mayadari Malligadu To Takeoff Soon
 Happy Birthday Prabhas
 Maheshs Nenokkadine For Pongal 14?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.