1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తమన్ మిస్సయ్యింది జివికి

IndiaGlitz [Saturday, November 16, 2013]
Comments

చిత్ర పరిశ్రమలో ఒకరి వద్దకు వచ్చిన అవకాశం ఏవేవో కారణాల వల్ల మరొకరికి దక్కుతుండడం ఆనవాయితీగా వచ్చే అంశమే. ఇప్పుడు అలాంటి సంఘటనే యువ సంగీత దర్శకుడు తమన్ విషయంలోనూ చోటుచేసుకుంది తాజాగా.

అయితే ఈ అవకాశం ఓ తమిళ సినిమాకి సంబంధించింది. విశాల్ హీరోగా తిరు దర్శకత్వంలో 'నాన్ శివప్పు మనిదన్' అనే పేరుతో ఓ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమయ్యింది. మొదట ఆ సినిమాకి సంగీతమందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్. కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నాడట.

ఇప్పుడు ఆ అవకాశం మరో యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ చెంతకు చేరిందట. అయితే జి.వి. మాత్రం ఈ అవకాశం మొదట తన వద్దకే వచ్చిందని.. అయితే పెండింగ్ వర్క్లు కొన్ని ఉండడంతో మొదట్లో నో చెప్పాల్సి వచ్చిందని.. తను కాస్త ఫ్రీ అయ్యాక మళ్లీ తన వద్దకే సదరు సినిమా వచ్చిందని. కథ తనకు బాగా నచ్చడంతో వెనువెంటనే ఓకే చెప్పానని చెప్పుకొచ్చాడు.
Sachin Tendulkar Is Bharat Ratna Indeed: Director MaruthiOther News


Ajith Nayana Taras Aata Arambham In End of November

Sri Haris last film Siva Keshav To Be Released On 5th December

Write your review on Villa (Pizza2)

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Nanditha pairs up with Nikhil
 Happy Birthday to Maestro Ilayaraja
 Srimanthudu is based on Mahesh's real life experience?
 Manoj, Pranathi's honeymoon in Hawaii
 Mahesh Babu's debut in Kollywood
 Fans raise the roofs watching 'Baahubali' trailer
 Poonam Bajwa bags a Tamil film?
 Mahesh Babu's son makes Dubsmash debut
 Trailer controversies and clarifications
 Sudheer Babu to make Bollywood debut?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.