1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

తమ్ముళ్లుగా చేస్తున్న కొడుకులు

IndiaGlitz [Saturday, November 09, 2013]
Comments

తెలుగు చిత్ర సీమలో ఇప్పుడు మల్టీస్టారర్ ఫీవర్ నడుస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి అక్కినేని కుటుంబం నటిస్తున్న 'మనం' కాగా, రెండవది మంచు కుటుంబంతో మరో ఫ్యామిలీ మల్టీస్టారర్ నిర్మితమౌతుంది.

మంచు మల్టీస్టారర్ లో మోహన్ బాబుతో పాటు ఆయన విష్ణు, మనోజ్ నటిస్తుండగా, వరుణ్ సందేశ్, తనీష్ లు కూడా ఇందులో నటిస్తున్న సంగతి విదితమే. తాజా సమాచారం ప్రకారం ఇందులో మోహన్ బాబు కుమారులైన విష్ణు, మనోజ్ లు ఆయనకు తమ్ముళ్లుగా నటిస్తున్నారు. వీరి సరసన రవీనాటాండన్, హన్సిక, ప్రణీతలు హీరోయిన్ గా చేస్తున్నారు. త్వరలోనే సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారట.




Varun Tej Srikanth Addala Movie To Take Off In 2014





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Varun Tej Srikanth Addala Movie To Take Off In 2014
 RGV To File A Case Against Censor Officer Dhana Lakshmi
 'Palnadu Gave Me A Good Start As A Producer': Vishal
 This Friday Disappoints
 Tamasha Film With Sri As Hero Takes Off
 MAA Mourns AVS
 Arvind Krishnas Bisket Releasing The Month End
 Neelakanthas Maya Takes Off
 Actor AVS Passes Away
 Write your review on Satya 2
 Write your review on Kaali Charan
 Write your review on Chandi
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.