1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

తెలుగు ఐటెమ్ లో సన్నిలియోన్

IndiaGlitz [Tuesday, March 25, 2014]
Comments

తన అందచందాలతో కుర్రకారు మతులు పొగొడుతున్న శృంగారతార సన్నిలియోన్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు సెగ పుట్టించడానికి రెఢీ అవుతుంది. బాలీవుడ్ లో పెద్ద హిట్టైన 'ఆషికి-2' సినిమాని తెలుగులో బండ్లగణేష్ సమర్పణలో రీమేక్ చేయడానికిఇ సన్నాహాలు చేస్తున్నారు. సచిన్ జోషి హీరోగా నటిస్తుండగా, మాజీ మిస్ ఇండియా అంకితా షోరే హీరోయిన్ గా చేస్తుంది.

ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం దర్శకనిర్మాతలు సన్నిలియోన్ ను సంప్రదించగా, సన్నికూడా ఓకే చెప్పినట్లు సమాచారం. గతంలో 'జాక్ పాట్' అనే బాలీవుడ్ సినిమాలో సచిన్, సన్నిలియోన్ లు కలిసి నటించారు. ఇద్దరూ కలిసి నటించడం ఇది రెండోసారి. మరి తెలుగు సినీ అభిమానులకు కాక పుట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
లేడీస్ & జెంటిల్ మేన్ ఫస్ట్ లుక్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'లేడీస్ & జెంటిల్ మేన్' ఫస్ట్ లుక్
 Jana Sena Vizag Meet Posters
 Madhura Sreedhar's 'Ladies & Gentlemen' first look launch
 Actor Uday arrested in drugs case
 Nagarjuna meets Modisays not interested in politcs
 Ram Charan Krishna Vamsi film first look on Mar 27th
 వీరుడొక్కడే సక్సెస్ మీట్
 Naga Chaitanyas Oka Laila Kosam release in July
 Manam theatrical trailer release date confirmed
 Varun Tejs character in his debut film revealed
 Nagarjuna meeting Modi is not a big deal : Chiranjeevi
 Pawan Kalyan to address 6 lakh people in Vizag
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.