Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తెలుగు చిత్రసీమలో మోడీ ఫీవర్

IndiaGlitz [Monday, March 24, 2014]
Comments

తెలుగు చిత్రసీమకి, రాజకీయాలకు చాలా దగ్గర సంబంధమే ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అప్పట్లో తెలుగుదేశాన్ని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎన్నికైనారు. తర్వాత నుండి సినిమా పరిశ్రమనుండి ఎవరో ఒకరు రాజకీయాల్లోకి రావడం కామన్ పాయింట్ గా మారింది. నిన్నటి పవన్ కల్యాణ్ వరకు ఈ తంతు కొనసాగుతూనే ఉంది.

అదేవిధంగా నటీనటులు ఏదో ఒక రాజకీయపార్టీకి సపోర్ట్ చేయడం పరిపాటే. తాజాగా ఎన్నికలు సమీపిస్తుండండంతో ఈ ఊపు ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో నటీనటులు ఎక్కువగా మోడీ వైపు మోగ్గుతున్నట్టు కనపడుతుంది. పార్టీ పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ డైరెక్ట్ గానే తన మద్ధతుని మోడీకి తెలియజేశాడు.

ఇక సూపర్ స్టార్ మహేష్ సైతం తన మద్ధుతును ఇన్ డైరెక్టగ్ గా మోడీకే అంటున్నాడు. అదెలాగంటే గల్లా జయదేవ్ టీడిపి తరపున ఈ ఎన్నికల్లో గుంటూరు నుండి పోటీ చేస్తుండగా తన తరపున ప్రచారానకి మహేష్ రావడం ఖాయమని అయన ఇది వరకే మీడియాలో సెలవిచ్చాడు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు తిరిగి బిజెపిలో యాక్టివ్ మెంబర్ గా మారారు.

దీంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆయనకి మద్ధతు ఇవ్వడం పక్కాగా మారింది. ఇక నాకు రాజకీయాలు పడవు, మేం వాటికి ఆమడ దూరంలో ఉంటాం అనే అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ సారి రాజకీయాల్లో తన వంతుగా పాల్గొననుంది. ఈ రోజు అక్కినేని నాగార్జున మోడీని కలిసి తన భార్య అమలకి విజయవాడ లోక్ సభ సీటు అడుగుదామని అనుకుంటున్నాడట. ఇదే గనుక నిజమైతే టాలీవుడ్ లో టాప్ హీరోలందరూ ఇక మోడీ పక్షమే అన్నట్లుగా ఉంటుంది. మరి చివరికి ఏవరు ఏమౌతా




చైనాలో విక్రమ్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Chiranjeevi and Balakrishna to meet Rajinikanth
 Macho actor's cameo in Lakshmi Manchu's next
 Madhu Shalini's 'Kalpana Guest House' on Jan 2nd
 Manchu Vishnu pierces his ear
 Super Star's property for auction
 Poorna with Mahesh Babu
 'Bullemma Bullodu' shooting starts
 'Aa Intlo Deyyam Undha ?' censor completed
 'Pisasu' as 'Pisachi' in Telugu
 One more multi-starrer
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.