1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

దక్షిణాదిన సోనాక్షి

IndiaGlitz [Saturday, April 05, 2014]
Comments

బాలీవుడ్ గోల్డెన్ గర్ల్ సోనాక్షిసిన్మా ప్రస్తుతం ఎ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో 'తుపాకీ' రీమేక్ 'హలీడే' చేస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మను సూపర్ స్టార్ రజనీకాంత్, కె.యస్.రవికుమార్ ల ప్రాజెక్ట్ కోసం సంప్రదించారని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాయే కాకుండా 'హలీడే' షూటింగ్ సమయంలో మురగదాస్ వర్కింగ్ స్టైల్ బాగా నచ్చిందట.

షూటింగ్ సమయంలో ఓ లేడీ ఓరియెంటడ్ లైన్ ఆమెకి వినిపించాడట. ఆమెకి ఆ లైన్ విపరీతంగా నచ్చేసిందట. కుదిరితే తాను నటిస్తానని కూడా అన్నదని సమాచారం. అయితే ఈ సినిమా హిందీలో తెరకెక్కతుందా లేదా తమిళంలో తెరకెక్కతుందా అని తెలియాల్సి ఉంది. అన్ని కుదిరితే సోనాక్షి వరుస ప్రాజెక్ట్ దక్షిణాది సినిమాలకే పరిమితం కానుందన్నమాట.
Race Gurram censor completed
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Balakrishna's 50th film completes 25 years
 Allu Arjun - Boyapati movie title
 Kalyani caught by police
 Rana's first wedding pic
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 'Pandaga Chesko' audio release date confirmed
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 SRK's 'Kal Ho Na Ho' gets German flavour
 Katrina Kaif & Sonam Kapoor bond big time in open
 "'Uttama Villain' is a very special film"
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.