1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

దర్శకుడిగా మారనున్న రచయిత

IndiaGlitz [Friday, November 29, 2013]
Comments

గోపి మోహన్ గురించి తెలుగు చిత్రసీమలో తెలియని వారుండరు. ఎందుకంటే ఈ రచయిత చాలా హిట్ సినిమాలకు కథను అందించాడు. ఇందులో 'ఢీ, రెఢీ, కింగ్, దూకుడు' సినిమాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ రచయిత దర్శకుడిగా మారనున్నాడట. ఇప్పటికే రచయితలైన కొరటాల శివ, బాబీలు దర్శకులుగా పరిచయమైనారు.

ఇప్పుడు తాజాగా గోపిమోహన్ దర్శకుడిగా మారనున్నాడు. ఫిల్మ్ నగర్ వార్తల ప్రకారం రామ్ సినిమాకి ఈ రచయిత దర్శకత్వం వహించనున్నాడని వినికిడి. ఈ సినిమాని స్రవంతి రవికిషోర్ నిర్మించనున్నాడట. అధికారకంగా సమాచారం కోసం కొన్నాళ్లు ఆగాల్సిందే.
స్వామివివేకానందకి క్లీన్ యుOther News


Swamy Vivekananda Completes Censor Process

Malligadu Marriage Bureau Audio Launched

This Race Gurram Wins Life Race

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.