1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

దసరా రేసులో 3 తెలుగు సినిమాలు

IndiaGlitz [Wednesday, September 25, 2013]
Comments

దసరా కానుకగా  అక్టోబర్ 9న రావాల్సిన పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది'. ఈ నెల 27న రిలీజ్ కానుండడంతో  విజయదశమికి రానున్న సినిమాల సంఖ్య పెరిగిందని వినిపిస్తోంది.  అక్టోబర్ 10న వస్తాడనుకున్న  ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' ఒక్క రోజు ముందుగా అంటే 9న రానున్నాడని వినిపిస్తోంది.

ఇక నాగార్జున, దర్శకుడు వీరభద్రమ్ ల తొలి కలయికలో వస్తున్న 'భాయ్' సినిమా కూడా ఒకట్రెండు రోజులు అటుఇటుగా అదే సమయంలో విడుదల కాబోతోంది. ఇక వచ్చే నెల 24న 'దేనికైనా రెడీ' రిలీజ్ డేట్ కి  రావాల్సిన మంచు విష్ణు కొత్త సినిమా 'దూసుకెళ్తా' కూడా దసరాకి ప్రీ పోన్డ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారక సమాచారం రావాల్సి ఉంది.

మొత్తమ్మీద నందమూరి, అక్కినేని, మంచు హీరోల సినిమాతో ఈ విజయదశమి సందడి సందడిగా ఉండనున్నదన్నమాట. మరి ఈ విజయదశమి సినిమాలలో ఏఏ సినిమాలు ఆ టైమ్ కి కచ్చితంగా విడుదలకు నోచుకుంటాయో. ఏఏ సినిమాలు విజయం సాధిస్తాయో తెలియాలంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.




Daughter Of Varma Coming On 28th Sep



Other News


Cinema Should Never Shy Away From Social Responsibility

Attarintiki Daredi Woes Continue

దూసుకెళ్తాలో మిస్సయింది





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 'Baahubali' to be dubbed in Chinese
 Allu Arjun-Rakul Preet film rolls out
 Spotted : NTR's day out with family in London
 Spend Friendship Day with Guntur Talkies team
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.