1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

దీపావళి 3 తెలుగు సినిమాలు

IndiaGlitz [Sunday, October 13, 2013]
Comments

దసరా కానుకగా.  ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా'  సినిమా  మాత్రమే విడుదలైతే. రానున్న పర్వదినం దీపావళికి ముచ్చటగా మూడు తెలుగు సినిమాలు  ప్రేక్షకులను పలకరించే అవకాశముందంటున్నారు ఫిల్మ్ నగర్ సినీ ప్రియులు. ఆ మూడు సినిమాల ఏమిటంటే. 'భాయ్', 'మసాలా', 'ఎవడు'. నాగార్జున నటించిన 'భాయ్' సినిమా చాలా రోజుల క్రితమే పూర్తయినా విడుదల పరంగా సరైన ముహుర్తం కోసం వేచిచూస్తోంది. ఈ సినిమాని దీపావళి కానుకగా ఈ నెల 25న గానీ 31న గానీ విడుదల చేసే అవకాశముందట.

ఇక 'మసాలా' విషయానికి వస్తే. వెంకటేష్, రామ్ హీరోలుగా నటించిన ఈ రీమేక్ సినిమాని ఈ నెలాఖరులోనే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. ఇక రామ్ చరణ్ 'ఎవడు' విషయానికి వస్తే.. అప్పుడెప్పుడో జులై 31నే రావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినా. సదరు సినిమా కూడా దీపావళికే రానుందని ఇన్ ఫర్ మేషన్. వీటిలో ఫైనల్ గా ఏ సినిమా దీపావళి కానుకగా వస్తుందో చివరి నిమిషం వరకు ఆసక్తికరమైన విషయమే. మూడు సినిమాలూ మంచి విజయం సాధించాలని కోరుకుందాం.
Aagadu Waiting For Replacement For Sri HariOther News


Kandikonda Completes Thousand Songs

Bhai Audio On the 15th and Movie Release On The 25th October

Attarintiki Daredi Thanksgiving Event On The 14th OctoberBhai Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Nagarjuna Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Richa Gangopadhyay Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Spotted: Tamannaah and Nagarjuna
 
 Nagarjuna - Karthi film titled 'Mithrulu' ?
 Karthi and Mammootty replace Mahesh Babu and Nagarjuna?
 Nagarjuna wishes 'Baahubali' team
 Nagarjuna - Karthi movie title
 Nagarjuna - Karthi film to be shot in stunning locales of Belgrade
 Nagarjuna thanks Allu Arjun
 After Pawan Kalyan, now with Nagarjuna
 Director caught in a dilemma

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan KalyanCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.