1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

దూసుకెళ్తాలోనూ అంతే

IndiaGlitz [Wednesday, October 02, 2013]
Comments

ఒక్కొక్కరికి ఒక్కో తరహా సెంటిమెంట్ ఉంది. రచయిత నుంచి దర్శకుడిగా అవతారమెత్తి చెప్పుకోదగ్గ విజయాలను తన ఖాతాలో వేసుకున్న వీరు పోట్ల కూడా అందుకు మినహాయింపు కాదు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా లాంటి సూపర్ హిట్ చిత్రాలకు రైటర్ గా.. బిందాస్, రగడ సినిమాలకు దర్శకరచయితగా వ్యవహరించిన వీరు పోట్ల తాజాగా రూపొందించిన చిత్రం దూసుకెళ్తా. విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. దసరా కానుకగా సినిమా ఈ నెల 11న రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో దర్శకుడిగా తను ఎప్పుడూ ఫాలో అయ్యే ఓ అంశాన్ని మరోసారి మిస్ కాకుండా చేసుకున్నాడు వీరు. ఇంతకీ  అదేమిటంటే.. తన సినిమాల్లో హీరోయిన్ ల క్యారెక్టర్ ల పేరు ఏదో ఒక పాటలో వినిపింపజేయడం. దర్శకుడిగా తొలి చిత్రమైన బిందాస్ కోసం  గిరిజా.. గిరిజా.. ( షీనా పాత్ర పేరు) , రెండో చిత్రం రగడ కోసం శిరీషా.. శిరీషా.. (అనుష్క పాత్ర పేరు), అష్టలక్ష్మీ.. అష్టలక్ష్మీ (ప్రియమణి పాత్ర పేరు)ని వినియోగించిన పోట్ల తాజా చిత్రం దూసుకెళ్తాలో హీరోయిన్ లావణ్య పాత్ర పేరైన అలేఖ్య ని ఓ పాటలో వినిపింప.జేశాడు. మరి ఈ సెంటిమెంట్ సినిమాకి ఎలాంటి సెటిల్ మెంట్ ఇస్తుందో చూడాలి.
Bala Krishna Coming As The LegendOther News


Veerappan Success Meet

Kamals Vishwaroopam 2 To Hit DTH

More DVDs of Attarintiki Daredi SeizedDoosukeltha Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Vishnu Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 Dynamite to release on June 3rd
 First super hero film in Telugu...
 Manchu Vishnu replaces Sunil in 'Kannappa Katha'
 Manchu Vishnu's 'Dynamite' audio on June 6th
 Regina to romance Manchu Vishnu?
 Manchu Family members meet Narendra Modi
 Manchu Vishnu vs JD Chakravarthi
 Manchu Vishnu's big budgeted action entertainer with a debutante
 'Dynamite' climax shooting completed
 "Vishnu Manchu Art Foundation" inaugurated today

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan KalyanCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.