1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నయన కోసం ఎదురు చూపు

IndiaGlitz [Wednesday, November 13, 2013]
Comments

ఎండో మోల్ ఇండియా లాగ్ లైన్ బ్యానర్ పై నిర్మితమౌతున్న సినిమా 'అనామిక.' ఇందులో నయనతార, పశుపతి, హర్షవర్ధన్ రాణే, వైభవ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హిందీ సినిమాకి 'కహనీ'కి ఈ సినిమా రీమేక్ సినిమా. మొదటిసారిగా శేఖర్ కమ్ముల తన దర్శకత్వంలో రీమేక్ సినిమా చేస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నాడు.

వీలైనంత తొందరగా పూర్తిచేసి ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయడానికి దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు. సినిమా చివరి దశకు వచ్చింది. అయితే ప్రస్తుతం నయనతార తన సినిమాలతో బిజీగా ఉండడం వల్ల సినిమా తొందరగా పూర్తిచేయలేకపోతున్నాడట శేఖర్ కమ్ముల. నయనతార ఎప్పుడు డేట్స్ ఇస్తుందోనని శేఖర్ ఎదురుచూస్తున్నాడట. మరి నయనతార శేఖర్ ని కరుణిస్తుందా..?
Cut Cheste Completes ShootingOther News


Manchu Familys Entertainer Pandavulu Pandavulu Tummeda

Mahesh Babus 1 Enters Into Dubbing Phase

SPBs Lullaby For Preminchali

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Gopichand wants me to do it : Sudheer Babu
 Allu Arjun to be seen in a new look
 Bobby giving final touches to 'Gabbar Singh 2'
 Akshara Haasan replaces Samantha
 Balakrishna to shed weight for 'Dictator'
 'Jadoogadu' to release on June 5th
 Puri Jagannadh hurt by the rumours
 Murugadoss tips Sonakshi as the lady Rajini
 Baahubali audio rights stir a buzz
 Photo feature : Proud moment for Akhil Akkineni
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.