Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నయనతార సెంటిమెంట్

IndiaGlitz [Friday, September 13, 2013]
Comments

సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది కేరళ కుట్టి నయనతార. ఈ అమ్మణి నటించిన పలు తమిళ సినిమాలు విడుదలకు  క్యూ కడుతున్నాయి. 'రాజా రాణి', 'ఆరంభం', 'ఇదు కదిర్ వేలన్ కాదల్' తదితర నయనతార నటించిన తమిళ సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ కి నోచుకుంటున్నాయి. వీటిలో ముందుగా ఆర్యతో జతకట్టిన 'రాజా రాణి' ఈ నెల 27న తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది.

దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత నయనతార నటించగా తమిళంలో విడుదలవుతున్న సినిమా ఇది.  విశేషమేమిటంటే.. నయన హీరోయిన్ గా నటించిన గత తమిళ చిత్రంలో హీరో, విడుదల నెల ఎలాగైతే ఒకటో.. అలాగే గ్యాప్ తరువాత వస్తున్న సినిమాలో అదే జరగడం. దీన్ని ఈ ముద్దుగుమ్మ సెంటిమెంట్ గా భావిస్తోందట.

2010లో ఏ ఆర్యతో కలిసి సెప్టెంబర్ మాసంలో 'బాస్ ఎన్ గిఱ భాస్కరన్' అనే హిట్ సినిమా కోసం నయన తమిళ తెర పై  చివరగా నాయికగా కనిపించిందో.. ఇప్పుడు అదే ఆర్యతో 'రాజారాణి' కోసం అదే సెప్టెంబర్ మాసంలో తన రీ ఎంట్రీతో నయనానందాన్ని కలిగించబోతోంది.  నయనకు.. ఆర్య - సెప్టెంబర్ అనే పదాల మ్యాజిక్ మరోసారి హిట్ నందిస్తుందో లేదో ఈ నెల 27న తెలుస్తుంది.




పిజ్జా సీక్వెల్ గా విల్లా



Nayantara Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Arya's team Makes Nayanthara weep
 మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో..
 రీమేక్ కొత్త అనుభవం - కమ్ముల
 Write your own review on "Anaamika"
 They say so to create hype : Nayanthara
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 16న 'అనామిక' ఆడియో
 Nayantara's 'Anaamika' release in April
 ఏప్రిల్ నెలాఖరున 'అనామిక'
 'రాజా రాణి' సక్సెస్ మీట్

Other News

 'Loukyam' release date locked
 'Current Teega' teaser release on Sept 3rd
 Mahesh Babu announces 'Aagadu' release date
 Nagarjuna's new movie title
 Shankar to launch 'Aagadu' audio
 Huge competition for Dhanush's 'VIP' Telugu rights
 'Ice Cream 2' trailer and song release today
 'Rabhasa' gets huge openings
 Balakrishna completes a milestone
 Sundeep Kishan turns stylish for 'Joru'



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Loukyam' release date locked
 'Current Teega' teaser release on Sept 3rd
 Mahesh Babu announces 'Aagadu' release date
 Nagarjuna's new movie title
 Shankar to launch 'Aagadu' audio
 Huge competition for Dhanush's 'VIP' Telugu rights
 'Ice Cream 2' trailer and song release today
 'Rabhasa' gets huge openings
 Balakrishna completes a milestone
 Sundeep Kishan turns stylish for 'Joru'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.