1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నాగార్జున మరోసారి అలాగే

IndiaGlitz [Friday, December 06, 2013]
Comments

ఈ మధ్యే 'భాయ్' సినిమాతో పలకరించిన నాగార్జున. ప్రస్తుతం తన ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం 'మనం' కోసం  తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తన తనయుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం తరువాత నాగ్. 'స్వామి రారా' దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్ లో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన విశేషమేమిటంటే. ఈ సినిమాని పాటలు లేకుండా ఫుల్ గ్రిప్పింగ్ స్టోరీతో తెరకెక్కించనున్నారట. గతంలోనూ నాగార్జున 'గగనం' అనే సినిమా కోసం   హీరోయిన్ లేకుండా, ఇలాగే పాటలు లేకుండానే నటించాడు. ఇప్పుడేమో మరోసారి పాటలు లేకుండానే సుధీర్ వర్మతో సినిమా చేయనుండడం వార్తల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది.  'పాటలు లేని మరో నాగ్ సినిమా' అంటూ వస్తున్న ఈ వార్తల్లో ఎంతమేరకు నిజముందో త్వరలోనే తెలుస్తుంది.
Rudrama Devi Completes 60pc ShootingOther News


Emo Gurram Egaraavachchu Audio In Bangkok On 10th December

Christmas Deevena And Christmas Velugu Video Albums Launched

Autonagar Surya Completes Shooting

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.