1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నారా వారి హీరో రౌడీ ఫెలోనా?

IndiaGlitz [Monday, November 18, 2013]
Comments

'బాణం, సోలో' చిత్రాల హీరో నారా రోహిత్ ప్రస్తుతం 'ప్రతినిధి' చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో కూడా ఇటీవలే విడుదలైంది. అయితే తాజా సమాచారం ప్రకారం మరో సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ చిత్రానికి దర్శకుడిగా పాటల రచయిత కృష్ణ చైతన్య పరిచయం కానున్నాడు. ఈ సినిమాని సినిమా 5, మూవీ మిల్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.   ఈ సినిమా పేరు 'రౌడీ ఫెలో' అని అనుకుంటున్నారట. ఇందులో నారా రోహిత్ సరసన బాలీవుడ్ నాయిక విశాఖ సింగ్ నటిస్తుందట. మరో హీరోయిన్ గా నందినీ రాయ్ కనపడనుంది. ఈ సినిమాకి  అరవింద్ కెమెరామెన్ గా,  చేస్తుండగా, స్వామి రారా ఫేమ్ సన్నీ సంగీతం అందించనున్నాడు.Other News


BunnyTrivikram Project To Takeoff In February 2014

ఆరు రోజుల్లోకి సూర్య

Prema Geema Janta Nai Getting Ready For Release

Emo Gurram Egaraavachchu Audio At The End Of November

BunnyTrivikram Project To Takeoff In February 2014

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 BunnyTrivikram Project To Takeoff In February 2014
 ఆరు రోజుల్లోకి సూర్య
 Prema Geema Janta Nai Getting Ready For Release
 Emo Gurram Egaraavachchu Audio At The End Of November
 Happy Birthday Nayantara
 పిజ్జా హీరో నుంచి మరోటి
 Nuvve Naa Bangaram Audio On 29th November
 Amma Nanna Oorelite Releasing On 5th December
 మనం సినిమాలో సర్ ప్రైజ్ గా
 Puris Heart Attack Audio On 8th December
 Kapil Dev To Grace Dil Deewana Audio Launch On 20th November
 1NENOKKADINE in overseas by 14 Reels thru FICUS
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.