1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

నితిన్ కిదే తొలిసారి

IndiaGlitz [Monday, September 09, 2013]
Comments

'జయం', 'దిల్' లాగే.. దాదాపు పదేళ్ల విరామం తరువాత 'ఇష్క్', 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలతో రెండు వరుస విజయాలను అందుకున్నాడు నితిన్.  నవంబర్ లో రిలీజ్ కానున్న 'కొరియర్ బాయ్ కళ్యాణ్' తో హ్యాట్రిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకునేందుకు ముస్తాబవుతున్నాడు ఈ యంగ్ హీరో.

ఆ సినిమా తరువాత పూరి జగన్నాథ్ తో పనిచేస్తున్న 'హార్ట్ ఎటాక్' విడుదల కానుంది. ఇప్పటికి ఈ సినిమా ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇదిలా ఉంటే. 'కొరియర్ బాయ్ కళ్యాణ్', 'హార్ట్ ఎటాక్'ల తరువాత నితిన్. ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా హన్సిక పేరు ప్రచారంలో ఉంది. నితిన్ ఇదివరకే హన్సికతో 'సీతారాముల కళ్యాణం లంక'లో అనే సినిమాని చేశాడు. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

విశేషమేమిటంటే.. నితిన్ తనతో ఆల్రెడీ యాక్ట్ చేసిన హీరోయిన్ తో రెండోసారి జోడీకట్టడం ఇదే తొలిసారైతే కాదు. అంతకుముందు కూడా జెనీలియా, సదాలతోనూ.. తన గత రెండు చిత్రాల కోసం నిత్యామీనన్తోనూ రెండు పర్యయాలు జతకట్టాడు. ఆ ముగ్గురు నాయికలకు.. హన్సికకు ఉన్న వ్యత్యాసమల్లా ఒక్కటే.. వారందరితోనూ ఓ హిట్ కోసం పనిచేసిన అనుభవంతోనే నితిన్ రెండో అవకాశమిస్తే.. హన్సికకు మాత్రం తమ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఆడకపోయినా.. సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. మొత్తమ్మీద.. కలిసి రాని నాయికతో పనిచేయడం నితిన్ కిదే తొలిసారవుతుంది.
ఎవడు కి అదో సెంటిమెంట్ అట!


Nitin Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Nithin-Puri Jagannadh film titled "Maa Amma Seethamaalakshmi"
 Selfie time : Akhil with birthday boy Nithin
 Happy birthday to heartthrob actor
 Nithin's movie with Sai Teja Productions
 After mega hero, now Nithiin
 Write your own review on 'Chinnadana Nee Kosam'
 'Chinnadaana Nee Kosam' Premieres today in USA
 It will be a surprise : Nithiin [Interview]
 Ready to direct Pawan Kalyan again : Karunakaran [Interview]
 Karunakaran on Pawan Kalyan's cameo in 'Chinnadana Nee Kosam'

Other News

 He knows the pulse of mass audiences
 Krish is thankful to him
 NTR to start with a fight
 Not working with Samantha
 Rana - Chandrababu Naidu : same to same ?
 Allu Arjun's next from May
 Shruti Haasan's item song in Anushka's movie
 Boyapati celebrates his birthday at Geetha Arts office
 TFPC not connected with associated producers of Telugu LLP
 Will 'Uttama Villain' release as planned ?Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 He knows the pulse of mass audiences
 Krish is thankful to him
 NTR to start with a fight
 Not working with Samantha
 Rana - Chandrababu Naidu : same to same ?
 Allu Arjun's next from May
 Shruti Haasan's item song in Anushka's movie
 Boyapati celebrates his birthday at Geetha Arts office
 TFPC not connected with associated producers of Telugu LLP
 Will 'Uttama Villain' release as planned ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.