Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నితిన్ కి పూరి ఇస్తున్న అనుభూతి

IndiaGlitz [Tuesday, October 22, 2013]
Comments

తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ నటించిన 'బద్రి' సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమై. ఆనక అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ తో యువ కథానాయకుడు నితిన్ 'హార్ట్ ఎటాక్' అనే పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2014లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం నితిన్ ని బాగా ఖుషీ చేస్తోందట.

ఎందుకంటే. ఇప్పటి వరకు తన కెరీర్ లో తెలుగువారికి ప్రీతిపాత్రమైన సంక్రాంతి పండగ రోజున. తను నటించిన సినిమా విడుదల కాకపోవడమే అందుకు కారణమట.. నిజమే.. నితిన్ నటించిన సినిమాల్లో 'సీతారామకళ్యాణం లంకలో'.. మాత్రమే జనవరిలో రిలీజైంది. అది కూడా నెలాఖరులోనే విడుదలైంది. ఇప్పుడు మాత్రం హార్ట్ ఎటాక్ సంక్రాంతి కానుకగానే రాబోతోంది. నితిన్ కి పూరి ఇస్తున్న ఈ కొత్త అనుభూతి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.




బై చెప్పడం లేదు... బ్రేక్ మాత్రమే





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Rajinikanth files case on a Bollywood film
 Renu Desai's 'Ishq Wala Love' Telugu version audio soon
 I am perfectly alright : Kamal Haasan
 Nara Rohit does it once again
 Nitya Menon to play Tejaswi's mother
 Sneha confirms signing Allu Arjun - Trivikram's film
 'Aagadu' to have 6 AM shows in Hyd
 Anushka to get married
 NTR-Sukumar movie from Jan ?
 'Aagadu' to have a big release in North India
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.