Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నెల గ్యాప్ లో 2 సినిమలు

IndiaGlitz [Saturday, September 21, 2013]
Comments

'సొంత ఊరు', 'గంగ పుత్రులు' వంటి చిత్రాలతో పురస్కారాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న పి.సునీల్ కుమార్ రెడ్డి. గతేడాది విడుదలైన 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'తో కమర్షియల్ గానూ తనేంటో నిరూపించుకున్నాడు. ఆ సినిమా తరువాత మునుపటి కంటే వేగంగా సినిమాలు చేసుకుపోతున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ గత నెల 30న 'వెయిటింగ్ ఫర్ యు' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.

అయినప్పటికి నెల రోజుల లోపే మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. డి.రామానాయుడు నిర్మిస్తున్న 'నేనేం చిన్నపిల్లనా'? అనే సినిమాతో ఈ నెల 26న మరోసారి తన దర్శకత్వ పటిమను చాటుకోనున్నాడు పి.సునీల్ కుమార్ రెడ్డి.

ఏడాదికో ఓ సినిమా.. రెండేళ్లకో సినిమా చేస్తున్న దర్శకుల కంటే భిన్నంగా వేగవంతంగా సినిమాలు తీస్తున్న పి.సునీల్ కుమార్ రెడ్డి నెల రోజుల గ్యాప్ లో 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం చెప్పుకోదగ్గ విషయమే. గత సినిమాతో ఫెయిలయినా.. తాజా సినిమాతో  సునీల్ అలరిస్తాడని ఆశిద్దాం.




నోరు జారిన మరో దర్శకుడు





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Macho actor's cameo in Lakshmi Manchu's next
 Lifetime Achievement Award for K.Viswanth from GAMA
 Puri Jagannadh's voice over for 'Ladies & Gentlemen'
 Kohinoor Awards on 29th
 Samantha with Raghuvaran
 Andrea to romance Pawan Kalyan's director ?
 'Minugurulu' in Oscar contenders list
 'Aa Intlo Deyyam Undha ?' censor completed
 'Pisasu' as 'Pisachi' in Telugu
 One more multi-starrer
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.