1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నెలాఖరున ముంబాయి 125 కిమీ ఆడియో

IndiaGlitz [Monday, January 13, 2014]
Comments

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రామ విజేత ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా 'ముంబాయి 125 కి.మీ.' స్టీరియోస్కోపిక్ 3డి సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండడం విశేషం. కరణ్ వీర్ బోరా, విదిత ప్రతాప్ సింగ్, వీణామాలిక్, అపర్ణా బాజ్ పాయ్ నటీనటులు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరున ఈ సినిమా ఆడియో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. ఈసందర్భంగా దర్శకుడు హేమంత్ మధుకర్ మాట్లాడుతూ 'సినిమా తలకోన, ముంబాయి అడవుల్లో చిత్రీకరించడం జరిగింది. మణిశర్మ సంగీతం అందించడమే కాకుండా సినిమాని నిర్మిస్తున్నారు. దీకికంతటికీ కారణం కథ. ప్రస్తుతం డబ్బింగ్ ,నేపథ్య సంగీతం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

కరణ్ వీర్ బోరా, విదిత ప్రతాప్ సింగ్, వీణామాలిక్, అపర్ణా బాజ్ పాయ్  తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరాః మనోజ్ షా, సంగీతం: మణిశర్మ, నిర్మాతః మణిశర్మ, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: హేమంత్ మధుకర్
Anjali Devi Passes AwayOther News


ప్యార్ మే పడిపోయానే 90% టాకీ పూర్తి

Prakash Rajs Ulavacharu Biryani In Post Production

Devadasu Style Marchadu Wraps Up Shooting

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.