Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నోరు జారిన మరో దర్శకుడు

IndiaGlitz [Saturday, September 21, 2013]
Comments

నిన్న దర్శకుడు హరీష్ శంకర్ మీడియాపై నోరుపారేసుకున్న సంఘటనను మరిచిపోకముందే మరో సంఘటన జరిగింది. కానీ ఈ సారి నోరు జారిన దర్శకుడు ఇక్కడివాడు కాదు. తమిళ దర్శకుడు ఆర్.కె.సెల్వమణి.

ఒక షార్ట్ ఫిల్మ్ ఫంక్షన్ కి హాజరైన సదరు దర్శకుడు మీడియానుద్దేశించి ఇది పెద్ధ స్టార్ హీరో ఫంక్షన్ అయ్యుంటే చాలా కుక్కలు ఫోటోల కోసం ఎగబడేవి అంటూ కామెంట్ చేశాడట. దీంతో ఫైర్ అయిన మీడియా, సెల్వమణి  బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో సదరు దర్శకుడు క్షమాపణలు చెప్పడానికి సిద్ధమయ్యాడట.




హ్యాట్రిక్ మిస్ తొ కాజల్ బాధ...?





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 All set for Super star's film
 Naga Shourya's 'Lakshmi Raave Maa Intiki' release date
 NTR's 'Temper' leaked pics
 NTR is bullet of Ja'gun' : RGV
 Controversial actress sentenced to 26 years in jail
 A.S.Ravikumar Chowdary clarifies on comments against Ravi Teja
 Actress caught in prostitution
 Pawan Kalyan's brand new look on 'Gopala Gopala' first look poster
 Nandini Reddy to direct Naga Shaurya
 Senior actress joins congress
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.