Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

పండగల వాకిట్లో దిల్ రాజు సందడి

IndiaGlitz [Wednesday, September 18, 2013]
Comments

ఈ ఏడాది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి ప్రత్యేకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. అతను నిర్మించిన రెండు సినిమాలు ప్రత్యేక సందర్భాల్లో విడుదలకు నోచుకోవడమే అందుకు కారణం. వెంకటేష్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో ఆయన నిర్మించిన భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సంక్రాంతి కానుకగా విడుదలైతే.. ఆయన  తాజా సినిమా ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' విజయదశమి కానుకగా విడుదల కానుంది.

మొత్తమ్మీద.. ఈ సంవత్సరం పరంగా తన నుంచి వచ్చే సినిమాలను పర్వదినాల సందర్భాల్లోనే విడుదల చేసే విషయంలో మరోసారి అలాగే ఫాలో అయిపోతున్నాడు దిల్ రాజు.  సంక్రాంతి పండగ కలిసొచ్చినట్టే.. దసరా కూడా రాజుకి కలిసొస్తుందో లేదో చూడాలి. అన్నట్టు 'రామయ్యా వస్తావయ్యా' మంచి విజయం సాధిస్తే గనుక రాజుకి దసరా పరంగా హ్యాట్రిక్ దొరికి నట్టే.

2008లో 'కొత్త బంగారు లోకం', 2010లో 'బృందావనం' సినిమాలు ఇలాగే దసరా పండగ సమయంలోనే విడుదలై విజయాలు సాధించాయి. మరి అదే దారిలో వెళుతున్న రామయ్యా.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో్ చూడాలి.  




మోహన్ లాల్ కంటే నజ్రీయా ఎక్కువ





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Happy Birthday C.Narayana Reddy
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another tension for V.V.Vinayak
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 A special day for creative director
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.