1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ ఐటమ్ గర్ల్ కి మరో ఆఫర్

IndiaGlitz [Thursday, November 21, 2013]
Comments

గతేడాది విడుదలైన పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా కోసం 'జరమొచ్చింది' అంటూ సందడి చేసి.. వచ్చే నెలలో విడుదలకు ముస్తాబవుతున్న  రామ్ చరణ్ 'ఎవడు' సినిమా కోసం 'అయ్యో పాపం' అనే పాటలోనూ నర్తించేసిన. విదేశీ సోయగం స్కార్లెట్ విల్సన్ కి మన దక్షిణాది సినిమాల పరంగా మరో  ఐటం ఆఫర్ వరించిందని సమాచారం. విజయ్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో  నటిస్తున్న తమిళ చిత్రం 'జిల్లా'లో స్కార్లెట్  ఓ ప్రత్యేక గీతం చేయనుందట.

ప్రముఖ హీరోల సరసనే ప్రత్యేక గీతాలు చేస్తున్న స్కార్లెట్ కి నెల రోజుల గ్యాప్ లోనే తను నర్తించిన పాటల గల సినిమాలు విడుదల కావడం ఎగ్జైంటిగ్ ని కలిగించే అంశంగా చెప్పొచ్చు. చరణ్ నటించిన 'ఎవడు' సినిమా వచ్చే నెల 19న భారీ స్థాయిలో విడుదల కానుంటే.. విజయ్ నటించిన 'జిల్లా' జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మరి ఈ పాటల్లో ఏది స్కార్లెట్ కి మంచి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.




Adi and Shanvi Pyar Me Padipoyane In The First Schedule





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Adi and Shanvi 'Pyar Me Padipoyane' In The First Schedule
 'Lakshmidevi Samarpinchu Nede Chudandi' Completes Shooting'
 'Varna' Grand Releasing tomorrow
 'Nakaite Nachchindi' Audio On 8th December
 Varna US Premiere Schedules
 Whats a Sexy Expression I am Confused: Anushka
 Be Pawan Kalyan Not Power Kalyan: Governor Narasimhan
 Barco Auro 111 To Be Deployed By Suresh Productions
 Pawan Kalyans Speech In The Children Film Festival
 Anushka: I Dont Know Whats A Sexy Expression
 Aunshka Denies Her Height
 Veena Malik Getting Married
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.