1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ కల్యాణ్ వచ్చేస్తున్నాడహో

IndiaGlitz [Wednesday, November 20, 2013]
Comments

అంగరంగ వైభవంగా ఈ నెల 14న ప్రారంభమైన 18వ అంతర్జాతీయ పిల్లల చలన చిత్రోత్సవాలు ఈ రోజు ముగియనున్నాయి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వేడుకల్లో మొత్తం 285 సినిమాలకు గానూ 203 సినిమాలు ప్రదర్శితమైనాయి. అందులో 84 చిత్రాలు మన దేవానికి చెందినవి. అన్నీ ప్రదర్శనలను ముగించుకుని ఈరోజు ముగింపుదశకు చేరుకున్న ఈ కార్యక్రమం ఈరోజు లలితాకళాతోరణంలో జరగనుంది.

ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహాన్, కిరణ్ కుమార్ రెడ్డి, ఇన్ ఫర్ మేషన్, సినిమాటోగ్రఫీ విభాగ మంత్రి డీకె అరుణ ఈకార్యక్రమానికి హాజరుకానున్నారు. వీరితో పాటు తెలుగు స్టార్ నటుడు పవన్ కల్యాణ్ కూడా రానుండడం విశేషం. సాధారణంగా ఇటువంటి వేడుకలకు దూరంగా ఉండే పవన్ కేవలం బాలల చిత్రాల పై ఉన్న అభిమానంతో ఈ వేడుకకి హాజరుకానున్నాడని సమాచారం.




ధూమ్ 4లో అజిత్?





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'ధూమ్ 4'లో అజిత్?
 'Ide Charutho Dating' Audio Launch Soon
 'Ori Devudoy' Song Compositions By Koti In The USA
 'Pratinidhi' Trailers and Audio Super Hit
 Unify Creations new Film Maine Pyar Kiya
 Yevadu To Arrive On The 19th December
 Naa Rakumarudu To Come In November End
 Atu Amalapuram Remix In Kotha Janta
 Intellectual Comedy With Krishnudu As Hero
 29న నువ్వే నా బంగారం ఆడియో
 PVP Cinemas Irandam Ulagam/Varna gives Arya a hat trick opportunity
 Choreographer Siva Shankar Gets Doctorate
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.