1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ తో అనుష్కనా?

IndiaGlitz [Thursday, October 17, 2013]
Comments

టాలీవుడ్ జేజేమ్మ అనుష్క కాదండీ బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్కశర్మ. అవునండీ అనుష్క శర్మ పవన్ కల్యాణ్ సరసన 'గబ్బర్ సింగ్-2' లో హీరోయిన్ గా నటించనుందనే వార్తలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు సమంత, ప్రణీత, అంతెందుకు కరీనా కపూర్ పేరు కూడా వినపడింది.

అయితే వీరినెవరినీ కాదని అనుష్క శర్మని తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. అనుష్క ఈ సినిమాకోసం భారీగానే డిమాండ్ చేసిందట.అయినా కూడా చిత్రయూనిట్ అనుష్కనే తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.మరి అధికారకంగా సమాచారం తెలిస్తే గానీ ఏమీ చెప్పలేము.




లెజండ్లో బాలకృష్ణ గెటప్ ఏంటంటే



Other News


"Alas I couldnt Shake A Leg With NTR": Shruti Hassan

Siva Keshava Arts Production Takes Off

Malupu Tirigina Prema Katha Takes Off





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.