1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ తో ఎన్టీఆర్ తో ఐదోసారి

IndiaGlitz [Wednesday, September 18, 2013]
Comments

ఈ దసరా సినీ ప్రియులకు రసవత్తరమైన పండగగా నిలవనుంది. ఎందుకంటే..ఆ పర్వ దిన సందర్భంగా రెండు అగ్రకథానాయకుల సినిమాలు తెర పై సందడి చేయనున్నాయి. అయితే ఆ రెండు సినిమాలు కూడా ఒకే రోజు గ్యాప్ లో రావడమే వార్తల్లో నిలిచే అంశం. పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' వచ్చే నెల 9న విజయదశమి కానుకగా విడుదల కానుండగా.. ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమా వచ్చేనెల 10న విడుదల కాబోతోంది.

 ఇలా పవన్, తారక్ లు పోటీపడడం ఇదే తొలిసారైతే కాదు. గతంలోనూ వీరి సినిమాలు పోటీపడిన దాఖలాలు ఉన్నాయి. 2005లో పవన్ 'బాలు'.. ఎన్టీఆర్ 'నా అల్లుడు'లు వారం వ్యవధిలోనూ.. 2006లో తారక్ నటించిన 'రాఖీ'.. పవన్ నటించిన 'అన్నవరం' 7 రోజుల వ్యవధిలోనూ..  2011లో ఎన్టీఆర్ 'శక్తి'.. పవన్ 'తీన్ మార్'. రెండు వారాల వ్యవధిలోనూ.. 2012లో ఎన్టీఆర్ 'దమ్ము'.. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' రెండు వారాల వ్యవధిలో విడుదలయ్యాయి.

ఇప్పుడు మాత్రం కేవలం ఒకరోజు గ్యాప్ లోనే విడుదల కానుండడం ఆసక్తికరమైన అంశంగా మారింది. మొదటి నాలుగు సందర్భాల్లోనూ ఎన్టీఆర్ కంటే పవన్ మెరుగైన ఫలితాలను సాధించాడు. ఐదో సారి జరిగే ఈ పోటీలో ఎవరిది పై చేయిగా నిలుస్తుందో చూడాలి.




Ramayya Vastavayya Coming On 10th October





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Ramayya Vastavayya' Coming On 10th October
 Mahesh Babu To Play Gona Ganna Reddy...?
 Sri Hari's 'Police Game' On 20th September
 Mahesh Babu Named As The Most Dangerous Celebrity
 Kona Venkats Story For Sridevis Next
 Glitterz Entertainment Completes Four Years
 Times Music To Release Doosukeltaa Audio
 సెకండ్ హ్యండ్ పాటలు విడుదల
 First Love Coming in End Of The Month
 Akkineni Rasamayi Awards On 21st September
 Tanu Nenu Md Rafi In Post Production
 సత్య2 ఆడియో ఆవిష్కరణ
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.