Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పాట మినహా పూర్తైన 'అంజాన్'

IndiaGlitz [Thursday, April 17, 2014]
Comments

సూర్య హీరోగా తిరుపతి బ్రదర్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'అంజాన్'. సూర్య సరసన సమంత జత కడుతుంది. ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపిచనున్నాడనే విషయం తెలిసిందే.  సూర్య ద్విపాత్రాభినయం .

ఈ సినిమాలో ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ గా సూర్య కనిపంచనున్నాడనేది కూడా కన్ ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందని సమాచారం.

సమంత సినిమాల్లోనే అతి వేగంగా రూపొందుతున్న సినిమా ఇదేనట. ఈ విషయంపై ఈ చెన్నై సొగసరి చాలా హ్యపీగా ఉన్నటు సమాచారం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.




పవన్ చేతుల మీదుగా 'అంజలి' లోగో





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Sampoornesh Babu condemns attack on Venu
 Rana Daggubati takes 'Baahubali' to Comic Con Convention
 Heroine confirmed for Akhil's debut film
 'I' Telugu audio release date changed
 Mahesh Babu to South Africa
 Kailash Kher records a special song for 'Gopala Gopala'
 'Gabbar Singh 2' shooting details
 Telangana minister meets Venu in hospital
 Writer praises 'Mukunda'
 Allu Arjun's film with Prabhas' director
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.