Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

పిజ్జా సీక్వెల్ గా 'విల్లా'

IndiaGlitz [Friday, September 13, 2013]
Comments

'పిజ్జా' తెలుగులో ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. విజయ్ సేతుపతి, రమ్య జంటగా నటించిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తయారవుతుంది. తమిల్ లో 'పిజ్జా-2'గా సిద్ధమవుతున్న ఈ సినిమా తెలుగులో 'విల్లా' అనే పేరుతో విడుదలకానుంది. తొలి సినిమా 'పిజ్జా'ని తెలుగులో  ఎస్.కె. ప్రొడక్షన్స్ విడుదల చేయగా సీక్వెల్(తెలుగు) 'విల్లా'ని గుడ్ సినిమా గ్రూప్ విడుదల చేయడం గమనార్హం.

అదేవిధంగా ఈ సీక్వెల్ లో ఆశోక్ సెల్వన్, సంచితా శెట్టి జంటగా నటిస్తున్నారు. మొదట్లో  వైభవ్, సంచితా శెట్టి లననుకున్నా కొన్ని కారణాల కారణంగా వైభవ్  స్థానంలో ఆశోక్ రీప్లేస్ అయ్యాడు. తొందర్లోనే ఈ చిత్ర ఆడియో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.ఈ చిత్రానికి సి.వి.కుమార్ నిర్మాత, దీపన్ చక్రవర్తి దర్శకుడు.  అక్టోబర్ రెండవ వారంలో  చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం.




పవన్ భాగస్వామిగా త్రివిక్రమ్



Villa Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Villa The First Dubbing Film To Cross 1 Crore
 Write your review on Villa (Pizza-2)
 Villa' To Be Released On 16th November
 'Villa - Pizza 2' Releasing On 15th November
 'Villa' To Be Released On 14th November
 నవంబర్ 14న 'విల్లా'...
 పోస్ట్ ఫోన్ కానున్న 'విల్లా'...
 Good Cinema Group Brings 'Pizza 2' In Telugu

Other News

 Nanditha says no to lip-locks and skin show
 'Aagadu' second song shoot started in Switzerland
 Is Rakul Preet Singh the next big thing in Tollywood ?
 Sudeep in 'Lingaa' ?
 Sunil - 'Josh' Vasu Varma film launch today
 No change in 'Rabhasa' release date
 'Kick 2' release date fixed
 NTR & Allu Arjun grace 'Kick 2' movie launch
 'Oka Laila Kosam' release date changed
 Telugu actresses, then and now



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nanditha says no to lip-locks and skin show
 'Aagadu' second song shoot started in Switzerland
 Is Rakul Preet Singh the next big thing in Tollywood ?
 Sudeep in 'Lingaa' ?
 Sunil - 'Josh' Vasu Varma film launch today
 No change in 'Rabhasa' release date
 'Kick 2' release date fixed
 NTR & Allu Arjun grace 'Kick 2' movie launch
 'Oka Laila Kosam' release date changed
 Telugu actresses, then and now
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.