1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రకాష్ రాజ్ ఔట్?

IndiaGlitz [Friday, April 04, 2014]
Comments

సూపర్ స్టార్ మహేష్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ లో తెరకెక్కుతున్న సినిమా 'ఆగడు'. 'దూకుడు' వంటి బాక్సాఫీస్ బొనాంజాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా మహేష్ కనిపిస్తున్నాడు. రామోజీఫిల్మ్ సిటీలో ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ బుధవారం నుండి ప్రకాష్ రాజ్ రోల్ పార్ట్ స్టార్టయ్యిందట. అయితే ఈ విలక్షణ నటుడు ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్ అవుతూ అసిస్టెంట్ దర్శకులను ఇబ్బందులకు గురిచేశాడట దాంతో ఫిల్మ్ మేకర్స్ ప్రకాష్ రాజ్ స్థానంలో దూకుడులో మెయిన్ విలన్ రోల్ చేసిన సోనూసూద్ ను తీసుకున్నారట.Other News


Manam theatrical trailer on April 8th

Dont compare me with Pawan Kalyan: RGV [Exclusive Interview]

Piracy warning ahead of Rowdy & Race Gurram releases

Allari Nareshs Jump Jilaani first look released

Manam theatrical trailer on April 8th

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Manam theatrical trailer on April 8th
 Dont compare me with Pawan Kalyan: RGV [Exclusive Interview]
 Piracy warning ahead of Rowdy & Race Gurram releases
 Allari Nareshs Jump Jilaani first look released
 జంప్ జిలానీ ఫస్ట్ లుక్ విడుదల
 Nagarjuna busy with KBC promo shoot
 Rowdy trending in Hyderabad
 Dont come to Rowdy with expectations : Vishnu Manchu
 Ajmals Prabhanjanam censor completed
 Nagarjuna NTR multistarrer confirmed
 Happy Birthday to Prabhudeva
 Premisthe Poye Kaalam shoot completed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.