1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రకాష్ రాజ్ భారీ చిత్రం

IndiaGlitz [Saturday, March 22, 2014]
Comments

ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తన స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిస్తున్న 'ఉలవచారు బిర్యానీ' సినిమా ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ఓ భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ బాషల్లో తెరకెక్కనుందని సమాచారం. ఇందులో అక్కినేని నాగార్జున, మోహన్ లాల్, మమ్ముట్టి నటించడానికి అంగీకరించారట.

'గగనం' దర్శకుడు రాధామోహన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఇళయరాజా సంగీతం అందించనున్న ఈ సినిమాలో హీరోయిన్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదట. ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభమైనాయి. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను ప్రకాష్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా, ఈ నెల 26న తెలియజేసే అవకాశం ఉందట.




Is Pawan Kalyan moving away from minorities ?



Other News


No more Burning star in Kotha Janta

We will face Pawan Kalyan strongly : Chiranjeevi

Pawan Kalyan confirms support to Modi





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in August
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.