1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ప్రణీతకు ఆఫర్లే ఆఫర్లు

IndiaGlitz [Wednesday, September 25, 2013]
Comments

పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాలో బాపుగారి బొమ్మగా కనిపించనున్న కన్నడ కస్తూరి ప్రణీతకి.. ఆ సినిమా విడుదల కాకముందే పలు ప్రాజెక్ట్ లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల ఇన్ ఫర్ మేషన్.  సినిమా రిలీజయ్యాక ప్రణీత అగ్ర కథానాయికగా పేరుతెచ్చుకుంటుందని చిత్ర వర్గాలు ప్రముఖంగా చెప్పుకువస్తుండడమే అందుకు కారణమట.

సినిమాలో ప్రధాన నాయిక సమంత అయినప్పటికీ.. ట్రెడిషనల్ లుక్స్ లోనే ప్రణీత కనిపిస్తుందని.. పవన్ తో ఆమె కాంబినేషన్ సీన్స్ క్లాసీగా ఉంటాయని సమాచారం.  'ఏం పిల్లో.. ఏం పిల్లడో, 'బావ', 'శకుని' (తమిళ డబ్బింగ్)లతో ప్రణీతకు దొరకని విజయం.. టర్నింగ్ పాయింట్ ఏకకాలంలో ఈ సినిమాతోనే దక్కే అవకాశం పుష్కలంగా ఉందని వినిపిస్తోంది. 

గతేడాది శృతి హాసన్ కి 'గబ్బర్ సింగ్'తో ఎలాగైతే తలరాత మారి.. స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుందో సరిగ్గా అలాగే ప్రణీతకు అత్తారింటికి దారేదితో తలరాత మారడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. అత్తారింటికి దారేది ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Daughter Of Varma Coming On 28th Sep

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Daughter Of Varma' Coming On 28th Sep
 'Cinema Should Never Shy Away From Social Responsibility'
 'Attarintiki Daredi' Woes Continue
 'దూసుకెళ్తా'లో మిస్సయింది
 PBS Puraskar To MS Vishwanathan and Vani Jayaram
 Happy Birthday Srinu Vaitla
 Finest Comedy Duo is back again with Doosukeltha
 Pirates Of Attarintiki Daredi Being Tracked
 నా బంగారు తల్లికి అవార్డు
 Nani Joins D For Dopidi As Partner
 Telugu film industry to celebrate 100 years of Telugu cinema
 Villa Coming In The First Week Of October
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.