1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఫిల్మ్ సిటీలో మంత్ర2

IndiaGlitz [Wednesday, April 23, 2014]
Comments
View Mantra 2 Movie Gallery
View Mantra 2 Movie Gallery Gallery

ఇండస్ర్టీకి వచ్చినప్పుడు చార్మి గ్లామర్ పాత్రలకే ఎక్కువగా పరిమితం అయ్యింది. అయితే 'మంత్ర' సినిమా చార్మీకి నటిగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న సినిమా 'మంత్ర2'. ఇందులోనూ చార్మి లీడ్ క్యారెక్టర్ చేస్తుంది. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా వార్తల ప్రకారం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుందట.

నిజానికి గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటకీ 'ప్రతిఘటన' సినిమాతో బిజీగా మారడం వల్ల ఈ సినిమాని కాస్తా ఆలస్యం అయ్యిందని సమాచారం. ఇప్పుడు చార్మి మళ్లీ 'మంత్ర2' సినిమాతో బిజీగా మారింది. బోనాల శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా కె.వి.సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.Other News


27న ఉహలు గుసగుసలాడే ఆడియో

Nayantara will not be seen as a pregnant woman : Sekhar Kammula

TFDA emergency meet tomorrow on Prakash Rajs issue

Amala Paul Vijay marriage on June 12th

Download the Free IndiaGlitz app


27న ఉహలు గుసగుసలాడే ఆడియోMore News


Rams voice over for Rey

లవర్గా సాయిధరమ్ తేజ్

Crowdfunded movie "Idi Modalu" theme song released

రేయ్కి రామ్ వాయిస్ ఓవర్

Sumanth Aswin finalized as hero in Kerintha

I like Sachin Tendulkar so much : Pawan Kalyan

Narendra Modi praises Pawan Kalyan

I will not step back : Pawan Kalyan

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 27న ఉహలు గుసగుసలాడే ఆడియో
 Nayantara will not be seen as a pregnant woman : Sekhar Kammula
 TFDA emergency meet tomorrow on Prakash Rajs issue
 Amala Paul Vijay marriage on June 12th
 Rams voice over for Rey
 లవర్గా సాయిధరమ్ తేజ్
 Crowdfunded movie "Idi Modalu" theme song released
 రేయ్కి రామ్ వాయిస్ ఓవర్
 Sumanth Aswin finalized as hero in Kerintha
 I like Sachin Tendulkar so much : Pawan Kalyan
 Narendra Modi praises Pawan Kalyan
 I will not step back : Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.