1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఫ్యాషన్ డిజైనర్ గా ప్రియమణి

IndiaGlitz [Friday, September 13, 2013]
Comments

అవార్డుల నటిగానూ.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు చిరునామాగానూ సుపరిచితురాలైన నటి ఎవరంటే ఠక్కుమని గుర్తొచ్చే పేరు ప్రియమణిదే. ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా కథానాయకులతో యుగళగీతాలు పాడుకోవడానికి అవకాశం ఇవ్వనంతగా నాయికా ప్రాధాన్యత ఉన్న సినిమాలతో సందడి చేస్తోంది. గతేడాది 'చారులత' అనే సినిమా కోసం అవిభక్త కవలలుగా నటించి తన అద్భుత నటనతో ఆకట్టుకుంటే.. ఈ ఏడాదిలో 'చండీ'గా అలరించేందుకు సిద్ధమవుతోంది.

మరో వైపు 'అంగుళీక' అనే ఓ తెలుగు సినిమాతో పాటు ది ట్రూ స్టోరీ అనే మలయాళ సినిమాలోనూ అభినయానికి, పురస్కారాలకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంది ప్రియమణి.

ఇదిలాఉంటే.. 'ది ట్రూ స్టోరీ'లో ప్రియమణి.. శివ పంచమి అనే పేరుగల ఫ్యాషన్ డిజైనర్ గా కనిపిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సైకో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి అనిల్ దాస్ దర్శకుడు. ఈ సినిమాతో ప్రియమణిలోని ఓ కొత్త కోణాన్ని చూస్తారంటూ సదరు దర్శకుడు హామీ ఇస్తున్నాడు. తెలుగులోనూ ఈ సినిమా అనువాద రూపంలో వస్తుందేమో చూడాలి.
Manasunu Maya Seyake In Sound MixingOther News


Nenu Naa Friends With Debutant Director

Prema Katha Chitram Completes 100 Days

PawanTrivikram To Produce Movies?Priyamani Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Priyamani to get married next year?
 కన్నడ నటుడితో ప్రేమ
 Happy Birthday Priyamani
 Write your own review on "Anaamika"
 Priyamani condemns news about pregnancy
 ప్రియమణి టాటూ
 పులులతో ప్రియమణి
 Write your review on Chandi
 'Chandi' Releasing On The 8Th November... Finaly...
 'Chandi' Getting Ready For Release

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in AugustCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in August
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.