Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఫ్రీగా చేసిన ప్రకాష్ రాజ్

IndiaGlitz [Saturday, March 08, 2014]
Comments

పారితోషకం విషయంలో ప్రకాష్ రాజ్ చాలా నిక్కచ్చిగా ఉంటాడు. ఇది ఏ నిర్మాతను అడిగినా చెప్తాడు. అలాగే తనకు నచ్చితే ఫ్రీగా కూడా చేస్తాడు. తాజాగా గుణటీమ్ వర్క్స్ బ్యానర్ లో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న 'రుద్రమదేవి' సినిమాలో ప్రకాష్ రాజ్ ఫ్రీగా చేశాడట. గుణశేఖర్ చెప్పిన పాత్ర నచ్చడంతో వెంటనే తనకు పారితోషకం వద్దని తాను ఫ్రీగా చేస్తానని చెప్పడమేకాకుండా, చేశాడట కూడా. ప్రకాష్ రాజ్ లో తృష్ణ ఉన్న కళాకారుడు ఉన్నాడని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు మరి




భారీ ప్రమోషన్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Pranitha Pairs up with Vishnu Manchu
 Shobana's scintillating dance performance
 Shankar is bigger than Rajinikanth : RGV
 Madhu Shalini's 'Kalpana Guest House' on Jan 2nd
 KCR's meeting with film personalities soon
 'Temper' trailer release date
 'Mana Kurralle' on Jan 1st
 Macho actor's cameo in Lakshmi Manchu's next
 'Malli Malli Idhi Rani Roju' post production work completed
 Shankar's 'I' audio release date officially confirmed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.