1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బాలకృష్ణ హీరోయిన్ సూపర్బ్

IndiaGlitz [Saturday, October 12, 2013]
Comments

కొన్ని సార్లంతే. సదరు సినిమాలో నటించే హీరోయిన్ కంటే అందులో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చే హీరోయిన్ నే ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. ఇప్పుడు అలా మార్కులు పొందుతున్న హీరోయిన్ల లో బాలకృష్ణ లేటెస్ట్ జోడీ అయిన రాధికా ఆప్టే ఒకరు. 'లెజండ్' (ఇంకా కన్ ఫర్మ్ కాలేదు) సినిమా కోసం బాలయ్యతో ఆడిపాడనున్న రాధికా. ఆ సినిమా విడుదలయ్యే లోపు మరో సినిమా కోసం అతిథి పాత్రలో తళుక్కున మెరవనుంది. కార్తీ, కాజల్ జంటగా   'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' పేరుతో తెరకెక్కుతున్న తమిళ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో రాధికా దర్శనమివ్వనుంది.

అందులో భాగంగా కార్తీకి తండ్రిగా నటించే ప్రభు పాత్రకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కార్తీ (ప్రభు యంగ్ గెటప్ అన్నమాట) సరసన ఓ డ్రీమ్ సాంగ్ కూడా అమ్మడు వేసుకుంటుంది. ఉన్న పార్త నేరం (నిన్ను చూసిన సమయం అని అర్థం) అంటూ ఆ పాట సాగుతుంది. అందులో 80ల నాటి గెటప్ లో రాధికా సూపర్బ్ గా ఉందని. సినిమాలోని మెయిన్ హీరోయిన్ కాజల్ కి తక్కువ కాకుండా రాధికా ఉందని  జస్ట్ ట్రైలర్ ను చూసే చెప్పుకుంటున్నారు. అంతేలే. అసలు కంటే కొసరే ముద్దుగా ఉంటుంది కొన్నిసార్లు. ఆల్ ఇన్ ఆల్. దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.Download the Free IndiaGlitz app


మనోహరుడు వాయిదా పడిందట?Other News


OMG! Ram Gopal Varma reveals his feelings for Sridevi

SRK Kisses Shoaib Akhtar: MUST WATCH!

Varun Sandesh, Vithika Sheru Engagement Date

Sridevi in Kamal Haasan's Amma Nanna Aata

Sumanth is the donor!

Bengal Tiger mania begins in Tollywood

Chandrababu Naidu for Dictator

Wedding bells for Nikhil

Sardaar will sing again!

'Saala Khadoos': Rajkumar Hirani reveals how he found Madhavan's girl

Karthikeya sequel ready to roll

'Bengal Tiger' Censor Report

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 OMG! Ram Gopal Varma reveals his feelings for Sridevi
 SRK Kisses Shoaib Akhtar: MUST WATCH!
 Varun Sandesh, Vithika Sheru Engagement Date
 Sridevi in Kamal Haasan's Amma Nanna Aata
 Sumanth is the donor!
 Bengal Tiger mania begins in Tollywood
 Chandrababu Naidu for Dictator
 Wedding bells for Nikhil
 Sardaar will sing again!
 'Saala Khadoos': Rajkumar Hirani reveals how he found Madhavan's girl
 Karthikeya sequel ready to roll
 'Bengal Tiger' Censor Report
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.