1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బిగోపాల్ తో రవితేజ

IndiaGlitz [Tuesday, March 25, 2014]
Comments

'సమరసిహారెడ్డి', 'నరసింహానాయుడు', 'ఇంద్ర 'వంటి పవర్ ఫుల్ ప్యాక్ డ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన మాస్ అండ్ కమర్షియల్ డైరెక్టర్, సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఇప్పుడు మాస్ మహారాజాతో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు పిలిం నగర్ లో చక్కర్లుకొడుతుంది. ప్రస్తుతం రవితేజ కె.యస్.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో పవర్ సినిమా చేస్తుండగా, ఈ సినిమాని సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరోవైపు బి.గోపాల్ గోపిచంద్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని కూడా పూర్తి కావచ్చింది. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా ఉండవచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు రవితేజ కిక్ సీక్వెల్ 'కిక్-2'లో నటించడానికి సిద్దమవుతున్నాడని దానికి సంబంధించిన కథాచర్చలు జరుగుతున్నాయిని సమచారం. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగకతప్పదు.




Devi Sri Prasad and Boyapati on Legends bike



Other News


Ram Gopal Varmas satire on Modi

Legend censor work today

Ravi Tejas next movie with BGopal ?





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini award
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.